Suzuki GSX-8S Launch Date in India & Price:మతిపోగోట్టే కొత్త ఫీచర్లతో త్వరలో భారత్‌లో కి రానుంది - The Esports india

Suzuki GSX-8S Launch Date in India & Price:మతిపోగోట్టే కొత్త ఫీచర్లతో త్వరలో భారత్‌లో కి రానుంది – The Esports india

Suzuki GSX-8S Launch Date in India & Price: అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌ అయిన భారత్ లో, మారుతీ సుజుకి బైక్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. సుజుకి జిఎస్‌ఎక్స్-8ఎస్‌ను సుజుకి కంపెనీ త్వరలో ఇండియా లో విడుదల చేయనుంది. దీని ఫీచర్స్ చూస్తే బైక్ లవర్స్ కు మతిపోతుంది.

Suzuki GSX-8S Launch Date in India & Price
Suzuki GSX-8S Launch Date in India & Price

ఈ బైక్ స్పెషల్స్ గురించి చెప్పాలంటే, సుజుకి నుండి చాలా దృఢమైన మరియు చాలా ఆకర్షణీయమైన బైక్‌గా ఉండనుంది. ఈ బైక్ ఇంజిన్ కారణంగా ఇది చాలా శక్తివంతంగా పనిచేయనుంది. భారతదేశంలో Suzuki GSX-8S లాంచ్ తేదీ అలాగే ధర గురించి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి .

Suzuki GSX-8S Launch Date In India (Expected)

సుజుకీ బైక్ లవర్స్, ఈ బైక్ ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఇండియా లో Suzuki GSX-8S లాంచ్ తేదీ గురించి సుజుకి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక న్యూస్ ప్రకటించలేదు, కానీ కొన్ని మీడియా చానెల్స్ న్యూస్ ప్రకారం, ఈ బైక్ జూన్ నుండి ఆగష్టు 2024 మధ్యలో ఇండియా లో లాంచ్ అవ్వనుందని తెలుస్తుంది. మరింత సమాచారం కోసం సుజుకి అఫీషియల్ వెబ్సైటు ని చెక్ చేయండి

Suzuki GSX-8S Engine Specifications

సుజుకి జిఎస్‌ఎక్స్-8ఎస్ బైక్ అత్యంత శక్తివంతమైన 776 cc 2-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ తో వస్తుంది. ఈ ఇంజన్ 83.1 హెచ్‌పి పవర్ మరియు 78 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్‌ 23.8 kmpl మైలేజీని ఇవ్వగలదు.

Suzuki GSX-8S Engine Specifications
Suzuki GSX-8S Engine Specifications

Suzuki GSX-8S Sporty Look

Suzuki GSX-8S బైక్ డిజైన్ అత్యద్బుతంగా ఉండబోతుందని ఫొటోస్ చూస్తేనే తెలుస్తుంది. ఈ బైక్‌ చాలా ఆకర్షణీయమైన స్పోర్టీ లుక్ లో డిజైన్ చేసారు. స్పోర్టీ మస్కులర్ డిజైన్‌ను మీరు ఇష్టపడితే, ఈ బైక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ బైక్ డిజైన్ ఎలిమెంట్స్ గురించి చూస్తే, పదునైన గీతలు, కోణీయ ఫెయిరింగ్‌లు, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లతో మంచి లుక్ ని ఇచ్చారు.

Suzuki GSX-8S Sporty Look
Suzuki GSX-8S Sporty Look

Suzuki GSX-8S Features

సుజుకి GSX-8Sలో అనేక ఉపయోగకరమైన మరియు అద్భుతమైన ఫీచర్లను వున్నాయి. ముఖ్యంగా ఈ బైక్ ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే, ఈ బైక్‌లో రైడింగ్ మోడ్‌లు, పూర్తి-LED హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లను మనం చూడవచ్చు.

Suzuki GSX-8S Features
Suzuki GSX-8S Features

Suzuki GSX-8S Safety Features

ఒక డిజైన్ లోనే కాదు సుజుకి GSX-8S ను భద్రత పరంగా చాలా సురక్షితంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బైక్‌లో, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేక్ వంటి అనేక భద్రతా ఫీచర్లను మనం చూడవచ్చు.

Time Stamp:

More from The Esports India